బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–PGWodehouse ని ఔపోసన పట్టేసిన ఒక వీరాభిమాని కథ..
మామూలుగా కొంతమంది ప్రఖ్యాత తెలుగు రచయితలు, (పేర్లెందుకులెండి) ఇంగ్లీషులోని best sellers చదివేసి,వాటిని తెలుగులోకి తర్జుమాలాటిది చేసేసి, ఆ నవలని తమ “స్వంతం” చేసేసికోడం, ఎప్పటినుండో చూస్తున్నాము....
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఏం జరిగినా మన మంచికే…అని ఊరికే అనరు…
ఎప్పుడైనా మనం ఊహించినది జరక్కపోతే అయ్యో అని నిరుత్సాహపడిపోతాం.కానీ దేవుడిమీద నమ్మకం ఉన్నవారు,positive గా ఆలోచించి,గత అనుభవాలు దృష్టి లో పెట్టుకుని, అలా జరగడం కూడా మనమంచికేనేమో అనుకుంటారు.అలాగని...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Pest control….
మా చిన్నప్పుడు ఇళ్ళల్లో పుస్తకాలున్న చోట “చెద” అని ఒకటి పట్టేది. ఏవర్షాలకైనా తేమ ఎక్కువైతే,ముందుగా ఈ చెదపురుగులు పుస్తకాల్ని ఎటాక్ చేసేవి. పైగా తెలిసేది కాదుకూడానూ. ఏదో వెదకడానికి ఏ పుస్తకాల...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- ఒక్కొక్కళ్ళది ఒక్కో పధ్ధతి…….
మా అబ్బాయి తన కంపెనీ కి consultancy సందర్భంలో ఒకరిని హైదరాబాదు నుంచి ఆహ్వానించి, ఆ విషయం మాతో చెప్పాడు. ఆయన పేరేమిటీ అని అడగ్గా, ఫలానా అని చెప్పి, వారింటి పేరు Y తో ప్రారంభం అవుతుందీ అన్నాడు. ఏ...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–మేరా భారత్ మహాన్…
ఇదివరకటి రొజుల్లో కోర్టులు ఏదైనా జడ్జిమెంటనేది ఇస్తే, దానికో విలువుండేది.ప్రస్తుత పరిస్థితి ఎలాఉందంటే, ఎవడి నోటికొచ్చిన సలహా ఇచ్చేవాడే ప్రతీవాడూనూ. ఉదాహరణకి సినీనటుడు సంజయ్ దత్ కేసే తీసికోండి....
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఇంకొన్ని రొజులు పోతే….
అప్పుడెప్పుడో ఒక టపా పెట్టాను. మన culture కనుమరగైపోతోందేమో అన్న భయంతో పాత సామాన్లు దొరికినన్ని సేకరించి భద్రపరుస్తున్న ఒక వ్యక్తి గురించి. ఆలోచించి చూస్తే, వస్తువులనే కాదు, ఇంకా ఎన్నెన్నో...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-Maintain records అంటే తప్పుట…
ఎన్నెన్నో సంవత్సరాలనుండి, ఉద్యోగాలు చేసే ప్రదేశాల్లో అది ఓ ఆఫీసు కావొచ్చు, factory కావొచ్చు, ఓ ఆసుపత్రి కావొచ్చు ఒకటేమిటి ఏదైనా కావొచ్చు, అక్కడ చేసే పని ఓ పధ్ధతిలోనే చేసేవాళ్ళం. అయినా ఎవడికి...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఇంకో కొత్త పరిచయం…
క్రిందటి నెల మా దాసరి అమరేంద్ర గారి అరవయ్యో జన్మదినోత్సవానికి వెళ్ళి, పూణె తిరిగివచ్చేటప్పుడు, శతాబ్ది లో, మా ఇంటావిడ తన చుట్టంతో కూర్చోడంతో, నేను విడిగానే కూర్చోవలసొచ్చింది. నా కాలక్షేపానికి...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–మీడియాని ఎలా manage చేయాలో నేర్చుకోవాలంటే…
ఏ రాజకీయ నాయకుడైనా మన జాతీయ మీడియాని ఎలా manage చేయొచ్చో, గత రెండు రోజులుగా, ముంబై, కొల్కత్తాలలో, బిజేపీ నాయకుడూ, గుజరాత్ ముఖ్యమంత్రీ, దేశప్రధానమంత్రిత్వం మీద ఒక కన్నేసిన నరేంద్రమోడీ ని చూసి...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–వేసంకాలం శలవులొచ్చాయంటే చాలు….
ఇదిగో ఇంకో నెలలో ప్రారంభం అవుతాయి, ఇళ్ళల్లో ఉండే చిన్నపిల్లల “కష్టాలు”. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేసే ఈరోజుల్లో, పిల్లలకి వేసవి శలవలొచ్చాయంటే ముందుగా వీళ్ళకి tension ప్రారంభం అవుతుంది. ఏదో...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-”కొత్తబంగారు లోకం”లో అడుగెట్టి అప్పుడే నాలుగేళ్ళా….
ఈ బ్లాగుల “కొత్త బంగారు లోకం..” లోకి ప్రవేశించి అప్పుడే నాలుగేళ్ళయిపోయిందా అనుకుంటే ఆశ్చర్యం వేస్తోంది.ఇంతకాలం నన్ను భరిస్తున్నారూ అంటే, అదంతా నేనేదో బాగా వ్రాస్తానని కాదు, మీ అందరి సహృదయతానూ అని...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు
తెలుగులో టపాలు వ్రాసేవారిని చూస్తే ఒక్కొక్కప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఎవరైనా మనవాళ్ళకి జాతీయ పురస్కారాలు వచ్చినప్పుడు, అకస్మాత్తుగా వారిగురించి అందరూ వ్రాసేవారే. అప్పటిదాకా వారు వ్రాసిన పుస్తకాల...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు
ఏదో క్రిందటి వారం అంటే, ఎస్.వి.బి.సి వారి ధర్మమా అని బ్రహ్మశ్రీ చాగంటి వారి ప్రవచనాలతో సమయం ఇట్టే గడిచిపోయింది. అయ్యో అప్పుడే అయిపోయాయా అనిపించింది.అంత బావున్నాయి. శ్రీ చాగంటి వారి ప్రవచనాల...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–అడిగితే తప్పేమిటిట ?
ఆమధ్య ఓ యాడ్ వచ్చింది. Tata Sky వాళ్ళదనుకుంటాను. అడగడానికి మొహమ్మాటం ఎందుకూ అనే అర్ధం వచ్చేటట్టు. అడిగితేనే కదా ఏ విషయమైనా తెలిసేదీ? ఉద్యోగంలో ఉన్నంతకాలం, ప్రతీదానిమీదా ఆసక్తి ఉన్నా, అడిగితే...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు.
సంగీతప్రపంచంలో ఇంకో తార రాలిపోయింది. పెద్దపెద్ద గాయకుల్లాగ వేలల్లో పాడకపోయినా, పాడినవి మాత్రం అఛ్ఛోణి లాటివే. నేను చెప్పేది హిందీ సినీసంగీతంలో ఓ వెలుగు వెలిగిన శ్రీమతి సంషద్ బేగం గారి గురించి....
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఏంచేస్తే బావుంటుందంటారు……
ఆమధ్యన ఓ చిన్న కథ లాటిది చదివాను. దాని సారాంశం ఏమిటంటే..ఒక తండ్రి అపురూపరంగా చూసుకుంటున్న తన కొత్త కారు మీద ఓ రాయితో గీతలు పెట్టడం చూస్తాడు. అది చూసి కోపం పట్టలేక, ఆ పిల్లాడిని చడామడా తిట్టేసి,...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఒక్కో కొత్తపరిచయం ఎన్నెన్ని జ్ఞాపకాలు తాజా...
మా పూణె లోని ఆంధ్రసంఘం వారు అడపా దడపా చేసే ” మంచి పనుల” లో ఒకటేమిటంటే, వారికి ఏదైనా తెలిసినప్పుడు, “సభ్యులు” అనదగ్గవారందరికీ, వారికి వచ్చిన ఆసక్తికరమైన మెయిల్ ని forward చేసేయడం. ఇదిగో ఇలా నా...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–అసలు ఎప్పటికి తడుతుందంటారు?
ఈవేళ ప్రొద్దుటే నాకు కాలేజీలో ఇంగ్లీషు పాఠాలు చెప్పిన ఒకాయన నెంబరు ” తెలుగువెలుగు” పత్రికలో దొరికితే, ఒకసారి ఆయనతో మాట్టాడి, పాత జ్ఞాపకాలు గుర్తుచేసికుందామని, ఆయనకు ఫోను చేసి, నేను ఫలానా అని...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు
నిన్నటి “సాక్షి” లో ఈవేళ మహాకవి శ్రీశ్రీ గారి జయంతి అని చదివాను. అలాగే ఈవేళ్టి సాక్షిలో ఈవేళ మరో తెలుగు సాహిత్య మహామనీషి భమిడిపాటి కామేశ్వరరావు గారి జయంతి అనికూడా చదివాను. వారిద్దరి గురించీ ఓ టపా...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- “సరదాగా కాసేపు.”.
నేను మార్చ్ నెలలో భాగ్యనగరం వచ్చినప్పుడు, నాకు కలిగిన ఓ మంచి పరిచయం గురించి ఒక టపా పెట్టాను. నా స్నేహితుడు శ్రీ గబ్బిట కృష్ణమోహన్ గారు, మాకు షడ్రసోపేతమైన భోజనంతో పాటు dessert గా ,ఆయన వ్రాసిన మూడు...
View Article