బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–కొన్ని అపురూప దృశ్యాలు…
గత కొన్ని నెలలుగా టివీలో వార్తలు చూడడమూ, వార్తాపత్రికలలో రాజకీయ వార్తలు చదవడమూ మానేశాను . చూసి చూసి అసహ్యించుకునే కంటే హాయిగా మానేయడమే సుఖంకదా. మరీ టివీ ని అటకపై పెట్టేస్తే, మిగిలిన కొన్ని...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–బ్యాగ్గులతో ప్రస్థానం…
ఎప్పుడైనా బయటకి వెళ్ళినప్పుడు, ఇదివరకటిరోజుల్లో అంటే మా చిన్నప్పుడన్నమాట, ఓ చేతిసంచీ ఒకటి తీసికుని మరీ వెళ్ళేవారు. తమిళులు చూడండి, పసుప్పచ్చ సంచీ ఒక trade mark లాటిది. బెంగాలీలైతే “జోలా”...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఖాళీగా ఉండకూడదుగా మరి…
ఏప్రిల్ లో దేశమంతా ఎన్నికలు పూర్తయి, మేలో ఫలితాలు వచ్చేదాకా టివీ లో కానీ,వార్తాపత్రికల్లోకానీ, రాజకీయాల గురించి అసలు పట్టించుకోకూడదని పెట్టుకున్న నియమం ధర్మమా అని, ఇంకోటేదో వ్యాపకం పెట్టుకోవాలిగా...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–కలా పోసణ…
పైన పెట్టిన ఫొటో ఏమిటంటారా… భోజనాలు చేసే డైనింగు టేబిల్ అంటే నమ్ముతారా? నమ్మాలి.. తప్పదు మరి.. ప్రత్యక్షంగా చూసి అదే టేబుల్ మీద వెండి కంచాల్లో , వేడివేడిగా షడ్రసోపేతమైన విందు ఆరగించాము, నేనూ, మా...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–హాయిగా టపాలు వ్రాసుకోవచ్చు…
అమ్మయ్య! ఓ గొడవ వదిలింది. దేశంలో ఎన్నికల కార్యక్రమం ప్రకటించినప్పటినుండీ, ఓ వ్రతం పెట్టుకున్నాను. టీవీ లో వార్తాప్రసారాల చానెళ్ళు చూడకూడదని,న్యూసు పేపర్లు చదువకూడదనీ పనిలో పనిగా క్రికెట్ సర్కస్...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–అపాత్ర సహాయాలు…
అపాత్ర దానాలని విన్నాము. ఇప్పుడు ఈ అపాత్ర సహాయాలేమిటా అని అనుకుంటున్నారా? దానాల్లాగే సహాయాలు కూడా అవతలివారిని చూసి చేస్తూండాలి. అడిగినవాడికీ, అడగనివాడికీ సహాయాలు చేస్తూ పోతూంటే లేనిపోని చిక్కుల్లో...
View Articleమా ఇంట్లో వరలక్ష్మీవ్రతం…
ఏ రెండు మూడు సంవత్సరాల్లో తప్ప, గత 42 సంవత్సరాలనుండీ, ప్రతీ శ్రావణ మాసంలోనూ, క్రమం తప్పకుండా, ప్రతీసారీ తొమ్మిది పిండివంటలతోనూ, అమ్మవారికి నైవేద్యం పెట్టడం, మా ఇంటావిడకి ఓ ఆనవాయితీ. అలాగే...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు
ఏదైనా సరే, ఉన్నన్నాళ్ళూ విలువ తెలియదు. ఒకసారి, ఏ కారణం చేతైనా కనుమరుగైపోతే నెత్తీ, నోరూ బాదుకోవడం, మామూలేగా. ఉదాహరణకి ఆటో వాళ్ళనే తీసికోండి, ప్రతీ వీధి చివరో, సందుమొగలోనో, ఆటోలు వరసలో నిలబెట్టి...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు.. మెడికల్ సర్టిఫికెట్లు…
నేను ఉద్యోగంలో 1963 లో చేరాను. ఆరోజుల్లో రక్షణసామగ్రి తయారుచేసే ఫాక్టరీలలో వారానికి 60 గంటలు పనిచేసేవారు. దానికి అదనంగా డబ్బులు ఇచ్చేవారు, దానినే overtime అనేవారు.పూర్తి డబ్బురావాలంటే వారమంతా...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–రెండురోజుల భాగ్యనగర దర్శనం….
ఈనెల 13-16 తేదీలలో మా మేనకోడలు కూతురి పెళ్ళికి హైదరాబాద్ వెళ్ళాను. తెల్లవారుఝామునే లేచి, శతాబ్ది పట్టుకోవడంలో ఉన్న కష్టాలు తెలుసును కాబట్టి, మొహమ్మాటపడకుండా, పూణె లో మధ్యాన్నం 2.15 కి...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఒళ్ళు మండిందంటే మండదూ మరీ ?
ప్రపంచంలో చాలా మందిని చూస్తూంటాం, వాళ్ళే చాలా తెలివైనవాళ్ళూ, అవతలి వారంతా శుధ్ధ శుంఠలూ అని ఓ పెద్ద అభిప్రాయం ఉంటూంటుంది. కానీ వారి ” అతితెలివితేటలు ” అవతలివారికి ఎంత అసహ్యం కలిగిస్తుందో వారికి...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–”తోడు దొంగలు “…
నేను మొన్న ఆదివారం సాయంత్రం నా ప్రత్యక్షదైవాలలో ఒకరైన శ్రీ బాపు గారు, స్వర్గస్థులయారని తెలిసినప్పటినుండీ అసలు ఏమి వ్రాయాలో, ఎలా స్పందించాలోకూడా తెలియక, అంతర్జాలంలోకి కూడా రాలేకపోయాను. ముందుగా,...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–”నోరు మంచిదైతే ఊరంతా మంచిదే.”
మేము ప్రస్థుతం ఉంటున్న ఏరియా చాలా hi-fi లెండి. అందరూ ఐటీ కంపెనీల్లో పనిచేసేవారే. బయటికీ, ఇక్కడకీ ధరల్లో చాలా తేడా కనిపిస్తూంటుంది. డబ్బుల గురించి ఎవరూ పట్టించుకోరు. బేరం అనేదే కనిపించదు. అలాగని ఆ...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఈవేళ “అత్తగార్ల దినోత్సవం ”ట…
ఈవేళ ఈనాడు పేపరు చదువుతూంటే తెలిసింది, ఈవేళ అత్తగార్ల దినోత్సవం అని ! మొగుడు బెల్లం- అత్త అల్లం అనుకుంటూన్న ఈరోజుల్లో కూడా, ఈ అత్తగార్లకి ప్రత్యేకం ఒకరోజు కేటాయించడం బాగుంది కదూ !! అసలు ఈ...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు —ఏదైనా సరే ఎక్కువైతే మొహం మొత్తుతుంది….
తినే పదార్ధమైనా సరే, చూసేదైనా సరే, వినేదైనా సరే అప్పుడప్పుడైతే ఫరవా లేదు కానీ, అంతం లేకుండా భరించడం కొంతవరకూ కష్టమే అని నా అభిప్రాయం. కొత్తలో బాగానే ఉంటుంది, రానురానూ విసుగు పుడుతుంది.దేంట్లోనైనా...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–“అచ్చే దిన్.”..
దేశానికి స్వాతంత్రం వచ్చి 67 సంవత్సరాలయింది… ఈ విషయం ఈయనకి ఇప్పుడే గుర్తొచ్చిందా అని అనుకోకండి. ఈ అరవైఏళ్ళనుండీ ప్రభుత్వాలు కేంద్రం అనండి, రాష్ట్రం అనండి, లలో ఏదో కొంతమంది పనిచేస్తేనే కదా, రథాలు...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–వేలం వెర్రి..
ఈమధ్యన ఓ వేలం వెర్రి ఒకటి మొదలయింది.. అర్ధం అయిందిగా నేను వ్రాసేది దేనిగురించో.. ఎవరికైనా ఫర్నిష్ చేసిన ఎపార్టుమెంటు అద్దెకివ్వాలంటే భయం, ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ఎప్పుడు ఎవడికి అమ్మేస్తాడో అనే భయం....
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–మేరా భారత్ మహాన్…
ఈమధ్యన రోజుకో పేద్ద న్యూసు ! నిన్న సుప్రీంకోర్టువారు ,మన క్రికెట్ సామ్రాజ్యాధినేతల భాగోతం కాస్తా బయటపెట్టేశారు. ఆ మిగిలినదేదో కూడా పూర్తిచేసి, ఆటగాళ్ళ పేర్లు కూడా బయటపెట్టి పుణ్యం కట్టుకుంటే,...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–టైంపాస్…
అదేవిటో కానీ, నాకు వారంలోని అన్నిరోజుల్లోనూ మంగళవారం అంటే చాలా ఇష్టం. కారణం చెప్పలేను, కానీ ఆరోజున అంతా బాగుంటుందనీ, ఆరోజంతా feel good గానే ఉండడం చేత, ఈ మంగళవారంకోసం ఎదురుచూస్తూంటాను. మా ఇంటావిడ...
View Article