Quantcast
Channel: PHANI BABU -musings
Browsing all 266 articles
Browse latest View live

Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు–ఆ సీలింగ్ ఫాన్లు ఏం చేశాయిట…

  దేశంలో ప్రతీవారూ, అంతస్థితిమంతులు కాదుగా.. ఒకానొకప్పుడు  తాటాకు విసినికర్ర లుండేవి. గాలి ఆడకపోయినా, ఉక్కబోత పోసినా, హాయిగా వాటితో పని కానిచ్చేసేవారు. శ్రీరామనవమి వచ్చిందంటే, రామాలయంలో, పానకంతో పాటు,...

View Article


Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు–ఆ ఆనందాలే వేరు….

ఈరోజుల్లో ఇంట్లోని ఏ వస్తువుకైనా  కొద్దిగా ” నలత ” చేసిందంటే, దానికి వైద్యం చేయించడానికి తడిపి మోపెడవుతోంది.. మామూలు రిపేరీ చేసేవాళ్ళ దగ్గర చేయించుకోకూడదుట.. ఆ కంపెనీవారి  Authorised  Service Centre...

View Article


Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు–ఎంతవరకూనిలబడుతుందో చూడాలి…

 మన దేశంలో సాధారణంగా జరిగేది ఏమిటంటే, ఓ కింది కోర్టువారు ఇచ్చిన తీర్పుని, పైకోర్టువారు కొట్టేయడమో, లేక అదేదో ” స్టే ఆర్డరు ” ఇవ్వడమో.  ఆ ” తీర్పు” లోని  విజ్ఞత   ఆ “పైవాడికే “తెలియాలి. ఈ మధ్యన  so...

View Article

Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని-లక్ష్మి ఫణి కబుర్లు.

 గుర్తుందా మన చిన్నప్పుడు, పెళ్ళిలో వియ్యాలారి విడిదిలో  వారి స్థోమతకి తగ్గట్టుగా , కొన్ని వస్తువులు ప్రత్యేకంగా ఉంచేవారు.. వాటిని చూసి, వాళ్ళూ పరవాలేదూ, మర్యాదలు బాగానే ఉన్నాయీ అనుకునేవారు. వాటిలో...

View Article

Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు–చెప్పకూడదనుకుంటూనే….

ఓ ఏడాది క్రితం నేను తెలుగు వికీపీడియా గురించి ఒక  టపా పెట్టాను .  అప్పుడు ,  తెలుగు వికీలో చూసిన ఒక  misprint  గురించి రాశాను. దాన్ని సహృదయంతో స్వీకరించి, తప్పును వెంటనే సరిచేశారు. అంతవరకూ బాగానే ఉంది....

View Article


Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు- భూమి గుండ్రంగా ఉండడమంటే ఇదే కాబోలు…

సాధారణంగా ఈరోజుల్లో,  ఆనాటి మాటలేమైనా చెప్తే, మన ” యువతరం ” .  ” అంతా ఏమిటో పాతచింతకాయ పచ్చడిలా , మరీ వాటినే పట్టుకు వేళ్ళాడుతూ కూర్చుంటే ఎలా… మారాలి కాలంతో పాటూ… ” అని కొట్టిపారేస్తూ,   ” జ్ఞానబోధ ”...

View Article

Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు

  తిన్నతిండి అరక్క చేసే పనుల్లో ఒకటి- ఈరోజుల్లో తెలుగు సినిమా చూడ్డం. అదే నిన్న చేసిన పని. మొన్న ఏదో మా బంధువుల ఇంట్లో పెళ్ళి కి వెళ్ళి, తిరిగి ఇంటికొచ్చేటప్పటికి అర్ధరాత్రి దాటింది. పొద్దుటే, తెలుగు...

View Article

Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Benchmark

 చిన్నప్పుడు చదువుకునేరోజుల్లో ఎప్పుడూ విన్నమాట కాదు ఈ  benchmarకో, కుర్చీమార్కొ. అయినా అంత ఇంగ్లీషు ఎక్కడ వచ్చి ఏడ్చిందీ ( మనలో మనమాట). ఏదో జెవి రమణయ్య గారి గ్రామరూ , లేదా అదేదో  status symbol కోసం...

View Article


Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– Appraisals..

చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు,   అర్ధసాంవత్సరిక (  Half yearly),  సాంవత్సరిక (  Annual )  పరీక్షలముందు, ప్రతీనెలా  అవేవో స్లిప్ టెస్టులు (  Sliptests)  అని ఉండేవి గుర్తుందా? ఏదో పరీక్షలముందు...

View Article


Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు- ఏమైనా One day వండరా?

ఈ టపా మొన్నటి రోజునే రాద్దామనుకున్నాను. కానీ పాఠకుల మనోభావాలేమైనా hurt  అవుతాయేమో అని నోరుమూసుక్కూర్చున్నాను. అసలు అర్ధం ఏమైనా ఉందా? ” అమ్మ ” గురించి అసలు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమిటీ? అదీ...

View Article

Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–అవేవో soft skills ట…

ఏమిటో ఈరోజుల్లో ఎవరినోట విన్నా ఇదేమాట.. ప్రెవేటు కంపెనీలో ఉద్యోగానికి వెళ్తే ముందర  ఈ  soft skills  అనేవున్నాయా లేదా చూస్తారుట.. ఎంతైనా మట్టిబుర్రకదా, దీనర్ధమేమి తిరుమలేశా అని వెదికితే ”  Soft skills...

View Article

Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–జైసే కో తైసా

ఒకనొకప్పుడు  ఇంట్లొ పెళ్ళంటే పెద్దహడావిడిగా ఉండేది.. పెళ్ళిచూపులూ,  నిశ్చయ తాంబూలాలు పుచ్చుకుని,ముహూర్తాలు నిశ్చయించుకోగానే,  ఆఇంటికి పెళ్ళికళ దానంతట ఆదే వచ్చెసేది.వంట బ్రాహ్మలు, గాడిపొయ్యిలు...

View Article

Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–”బ్రహ్మోత్సవం” my take…

    సాధారణంగా  ఎవరి అభిరుచిని బట్టి , వారికి నచ్చిన పుస్తకం చదవడమో, లేక ఏదో సినిమా చూడడమో చేస్తారు.. ఇదివరకటి రోజుల్లో ప్రసారమాధ్యమాలు , మర్నాడు సాయంత్రం, అంతకుముందురోజు అర్ధరాత్రిదాకా వచ్చిన వార్తలకే...

View Article


Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– Inversely proportional

 చిన్నప్పుడు బలవంతంగా నేర్చుకున్న లెక్కల సబ్జెక్ట్ లో విన్నట్టు గుర్తు. లెక్కలన్నా , కుక్కలన్నా నాకు చచ్చే భయం. అలాగని మిగిలినవాటిలో ధైర్యవంతుడుననీ కాదు. నేను ఈ టపాకి పెట్టిన శీర్షికని  సందర్భానుసారంగా...

View Article

Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని –లక్ష్మిఫణి కబుర్లు–ఇంక సినిమా ఏం చూస్తారూ…

గుర్తుండే ఉంటుంది, చిన్నప్పుడు  సినిమాహాళ్ళ దగ్గర చిన్న చిన్న ఫిలిం ముక్కలు బయట పారేసేవారు, వాటిని ఏరుకుని వచ్చి, ఏ ఆదివారాప్పూటో, ఏ ఫ్రెండింట్లోనో , గోడకి తెల్ల దుప్పటీ కట్టి, దానిమీద బొమ్మేసి చూసి...

View Article


Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఎడ్డెం అంటే తెడ్డెం…ఇదో ”మిథునం”

ఒక్కసారి గుర్తుచేసేసికోండి– ఆరోజుల్లో భార్యాభర్తలు ఎలా ఉండేవారో, అదే ఈ రోజుల్లో ఏమాత్రం మాటతూలినా అంతే సంగతులు. కొట్టుకుంటూనో, తిట్టుకుంటూనో కాపరాలు సజావుగానే సాగించినట్టే. ఏదో పెళ్ళయి ఓ పిల్లో,...

View Article

Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు

మా చిన్నప్పుడు, పుట్టినరోజుకి   తలంటు, కొత్త బట్టలూ,   పిండివంటలతో భోజనమూ, ఉంటే గింటే ఓ సినీమా…. మా అమ్మమ్మగారు  కొబ్బరిపాలతో పరమాన్నం చేసి, ఓ రూపాయి చేతిలో పెట్టేవారు. ఆరోజుల్లో అదే పదివేలుగా ఉండేది....

View Article


Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు–ఒక్కటీ తెలియదు కానీ అన్నీకావాలి…

నేను ప్రతీవారం ఒక టపా రాయడానికి ముఖ్య కారణం– మా ఆవిడ చదివి, ఎంతో బాగుందనిపించే కథలు ( పాత వార, మాస  పత్రికలోనివి,) నాకు ఇవ్వగా వాటిని మీ అందరికీ పరిచయం చేయాలనే సదుద్దేశ్యంతో. మరీ ఆ కథ ఒకటీ పెడితే...

View Article

Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Moving with times…

ఎప్పుడైనా, ఎక్కడైనా  ” వాతావరణం ” లో మార్పంటూ వస్తే, చాలామందికి నచ్చదు.  ఆఫీసుల్లో చూడండి, అప్పటిదాకా అలవాటు పడ్డ  పై అధికారి   Transferయ్యో, రిటైరయ్యో వెళ్ళిపోతే, కొత్తగా వచ్చినాయనతో   adjust...

View Article

Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు- గబ్బిట “Wodehouse”గారు.

ఇదేమిటీ ఇదేదో కొత్త పేరులా ఉన్నట్టుందీ అనుకోకండి. ఇంగ్లీషు నవల్లు చదివే అలావాటున్న చాలామంది,  PGWodehouse  పేరు తో సుపరిచితులే. మళ్ళీ మధ్యలో  కొత్తగా తమాషాగా ఈ కొత్త పేరేమిటీ? ఈమధ్యన ఇంగ్లీషోళ్ళు కూడా...

View Article
Browsing all 266 articles
Browse latest View live