Quantcast
Channel: PHANI BABU -musings
Browsing all 266 articles
Browse latest View live

Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు–కొత్త గొడవ….

    మొత్తానికి Nestle వారు noodles ని వెనక్కి ( అదీ తాత్కాలికంగా) తీసికున్నారుట. శుభం.. ప్రభుత్వాలు చేస్తూన్న ఈ “ నిషేధాల” వలన ఏదైనా ఒరుగుతుందంటారా? అంటే NO అనే సమాధానం వస్తుంది. దేశంలో వందలాది...

View Article


Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఉంటే పూర్తిగా ఉండాలి కానీ…

    సాధారణంగా పరిపాలనా వ్యవస్థ, అది దేశానికి సంబంధించినది అవనీయండి, రాష్ట్రానికి సంబంధించినది అవనీయండి, అంతదాకా ఎందుకూ, ఇళ్ళల్లో అవనీయండి, ఒక్కోరికి కొన్ని కొన్ని అధికారాలుంటాయి. . వాటినే కొండొకచో...

View Article


Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Wi-f ( e ) i

    దేనికైనా అలవాటు పడకూడదు కానీ, అలవాటంటూ పడ్డామా, అంతే సంగతి. అదో వ్యసనంలా తయారవుతుంది, “నల్ల మందు” లా. కానీ కొన్ని కొన్ని వ్యసనాలు , అదేదో సర్ఫ్ వారి యాడ్డులా “ మరక కూడా మంచిదే..” లాటి కోవలోకి...

View Article

Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Friendship Day ట….

   అన్ని “దినాల” లాగానే ఈరోజు “ Friendship “ దినంట.. అసలు ఈ “ దినాల” ప్రాముఖ్యం ఏమిటో నాకైతే అర్ధం అవదు. అలా అంటే చాలామంది మనోభావాలు కించపరచినట్టవుతుందేమో అని భయం. అయినా “నలుగురితోపాటు నారాయణా” అని ,...

View Article

Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు–మళ్ళీ ఈ ” Special Status ”ఎందుకో…..

   ఏమిటో, మనవాళ్ళకి రోజుకో గొడవుంటేనే కానీ, తోచదు. క్రికెట్ లో అవేవో One Day International లాగ, ఒకరోజు “దీక్ష”, “మూడు గంటలు ఉపోషం “ టివీల్లో చర్చలూ అయితే పరవాలేదు కానీ, మరీ ప్రాణాలు తీసికోవడం ఎందుకో...

View Article


Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు—గురువుగారూ…మరీ అంత అవసరమంటారా ?

    బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి గురించి, 2009 లో మేము రాజమండ్రి కాపరానికి వెళ్ళే వరకూ తెలియదు. ఈ ప్రవచనాలు వగైరా, కూడా వినడం మొదలెట్టింది, రాజమండ్రి లో, మొట్టమొదట సారి, శ్రీ గరికపాటి వారి...

View Article

Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–అప్పుడే ఏడాది వెళ్ళిపోయింది, నవ్వడం మర్చిపోయి…

    చూస్తూ..చూస్తూ.. అప్పుడే ఏడాది వెళ్ళిపోయింది, మన తెలుగువారి మొహాల్లో నవ్వు అనేది మాయం అయిపోయి. ఏడాది ముందు కనీసం ఓ ఆశాకిరణమైనా ఉండేది, ఈవారం మన బాపు గారి, కుంచె నుండి ఎలాటి కార్ట్యున్ వస్తుందో అని...

View Article

Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–శ్రీ వెంకటేశ్వర ఆశీర్వచనాలు…

   తెలుగు భాషాభిమానం అనండి, లేదా మిగిలిన భాషల్లో అంతగా ప్రావీణ్యం లేకపోవడం వలన అనండి, ఎందుకంటే, కొంతకాలం ఇంగ్లీషు బ్లాగుల్లో వ్రాశాను, ఎవరి దృష్టీ పడకపోవడం వలననండి, మొత్తానికి, వచ్చిన భాషలోనే...

View Article


Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–గూబ గుయ్యిమనడం అంటే తెలుస్తోంది…

    గూబ గుయ్యిమనడం, ఎప్పుడో చిన్నప్పుడు, పాకబడిలో, మాస్టారికి, ఏ కోపం వచ్చినప్పుడో, లేదా నాన్నగారికి, పరీక్షలో మార్కులు తక్కువొచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడో, వేసిన చెంపదెబ్బలకి, అనుభవం అయేది. మళ్ళీ,...

View Article


Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

టపా వ్రాసి అప్పుడే 3 నెలలయిపోయింది. Facebook  లో ప్రతీరోజూ, పోస్టులు పెట్టి, అక్కడి స్నేహితులనందరినీ హింసిస్తున్నాను, గత రెండేళ్ళగా. నేను పెట్టే సమాచారం, అందరికీ తెలియదని కాదు, మనకి తెలిసిన విషయాలను ”...

View Article

Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు..మా వైష్ణోదేవి యాత్ర…

మొన్న ఫిబ్రవరి 28 వ తారీకున , నేనూ, మా ఇంటావిడా కలిసి  44 సంవత్సరాలు ప్రయాణం పూర్తిచేశాము. మా గురువుగారు శ్రీ బాపు గారు చెప్పినట్టు…    మరీ  కొట్టుకుంటూనో, తిట్టుకుంటూనో అని కాకపోయినా, మొత్తానికి...

View Article

Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు…యాత్ర పార్ట్ 2

28 వ తేదీ రాత్రికి కాట్రా లోనే ఉండిపోయాము. రాత్రివేళలో కొండదారి దీపాలతో అద్భుతంగా కనిపించింది. మర్నాడు జమ్ము లో గడపుదామన్నారు. మేమెక్కిన బోగీలో జనం అసలే లేరు. ఇంక చూసుకోండి,  అమరేంద్ర గారూ, మా ఇంటావిడా...

View Article

Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని- లక్ష్మి ఫణి కబుర్లు–స్టేటస్ అప్ డేట్…

రోజులన్నీ హాయిగా వెళ్తే మాట్టాడుకోడానికీ, టపాలు రాసుకోడానికీ ఇంకేముంటుందీ? ఆ పైవాడు అన్నీ చూస్తూనే ఉంటాడు.. వీడికి ఏదో ఓ కాలక్షేపం ఉంటేనే కానీ, టైము గడవదూ అని ఆయనకీ తెలుసును. ఈరోజుల్లో ఎక్కడ చూసినా ,...

View Article


Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–”నిన్న లేని అందాలేవో…..”

 పాత పధ్ధతులు , పాత అలవాట్లూ ఎంతకాలం పట్టుకుని వేళ్ళాడతాం,  జీవితంలో మార్పనేది అవసరమే కదా. ఓ నాల్రోజులు అలవాటైతే చాలు. ప్రస్తుతం నా పరిస్థితీ అదే. ఏ ముహూర్తాన్న మా ఇంటావిడ నా చేతిలో ఆ కొత్త Smart Phone...

View Article

Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు

మనదేశంలో జనాలకి  కిరికెట్ మీదుండే అభిమానం, ఇంక దేనిమీదా ఉండదు. దానికి సాయం అదేదో T20 World Cup  ట. ఓ రెండు నెలలనుండీ, దాని పూర్వాపరాలు, ఓ వారం రోజులనుండీ, అసలు టూర్నమెంటు ప్రారంభం అవడంతో ప్రతీరోజూ...

View Article


Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు–“Being taken for a ride…”

 సాధారణంగా జనాలని వెర్రి వెధవలు చేసినప్పుడు బహుశా “being taken for a ride..” అంటారనుకుంటా.. మన రాజకీయ నాయకులనే చూడండి.. ఎన్నికల సమయంలో ఎన్నో ఎన్నెన్నో ” తాయిలాలు” చూపించి, వారి ని ఎలాగోలాగ...

View Article

Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు–అదేదో Water Day ట..

 మన దేశంలో ఆనవాయితీగా జరిగే  ” దినాల ” లాగానే, ఈవేళ Water Day  ట. ప్రత్యేకంగా నీళ్ళకి కూడా ఒకరోజు పాటించాల్సొచ్చిన దౌర్భాగ్యం.. అంటే ఈ రోజొక్కటీ నీళ్ళని గురించి మాట్టాడేసి, అవేవో మరాథన్లు, వాకాథన్లూ,...

View Article


Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు..

తెలుగు భాషనీ, తెలుగు జాతినీ విచక్షణ అనేది లేకుండా ఇరవైనాలుగ్గంటలూ చిత్రహింసలు పెడుతూన్న మన తెలుగు చానెళ్ళ కార్యక్రమాలు భరించడం రోజురోజుకీ కష్టమైపోతోంది. అలాగని మిగిలిన భాష వారు, తామేమీ తక్కువకానట్టు,...

View Article

Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు

ఈ సమాజంలో జీవిస్తున్నాము కాబట్టి. ఈ సమాజ పౌరుడిగా, కొన్ని బాధ్యతలు (వాటినే  Social Obligations  అంటారనుకుంటా) ఉంటూనే ఉంటాయి.. అప్పుడప్పుడు స్నేహితులకి ఫోను చేసి క్షేమసమాచారాలు విచారించడం, ఎవరికైనా...

View Article

Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు…సర్వే జనా సుఖినోభవంతూ..

 అదేమిటో కానీ, నిన్న రాత్రి 11.30 తరువాత దేశం అంతా ఓ శ్మశాన నిర్లిప్తత ఆవహించింది. కారణం అందరికీ తెలిసిందే. ఏదో ఇంట్లోవాళ్ళెవరో పోయినంత బాధపడిపోతున్నారు. ఏమయిందిటా, అదేదో  T20  World Cup  లో మనవాళ్ళని,...

View Article
Browsing all 266 articles
Browse latest View live