బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Will we ever grow up?
మనవాళ్ళకున్న ఓ పెద్ద జాడ్యం ఏమిటంటే, ఏదో ఒక రంగంలో తమ ప్రతిభ ప్రదర్శిస్తే చాలు, వెంటనే ” మా వాడంటే ..మావాడు.. ” అని చంకలెగరేసికోవడం. ఉదాహరణకి నిన్నటిరోజున రియో ఒలింపిక్ క్రీడలలో , కుమారి సింధు...
View Articleబాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు- give a thought…
చిన్నప్పటి రోజుల్లో , నాన్నగారితో కూరలు కొనడానికి ఏ సంతకో వెళ్ళేవాళ్ళం కాబట్టి కూరలు ఎన్నిక చేయడం ( అంటే లేతవా, ముదురువా అని , బెండకాయ ముచిక విరవడమో, ఆనపకాయ గోరుతో గిల్లడమో లాటివన్నమాట ), బేరాలాడ్డం...
View Articleబాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– though late, than never…
ఏదేదో చేయాలని ఉత్సాహం, తెలియనప్పుడు ఇంకోరిని అడగడానికి మొహమ్మాటం, ego అడ్డంరావడం, ఒకటేమిటి అన్నీ కలిసొస్తాయి, చివరకి చేతులు కాలతాయి ( మరీ నిజంగా కాదనుకోండి). ఆతావేతా డబ్బులొదులుతాయి.. ఒక్కసారి...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–పెళ్ళాం ఊరికి వెళితే…( aka) freedom at midnight
దేశానికి స్వతంత్రం వచ్చి కొన్ని దశాబ్దాలయినా, మొగాళ్ళకి మాత్రం, స్వతంత్రం అనేమాట పెళ్ళైన ఏడాదికల్లా, dictionary లో కనిపించదు. ఆ మొదటి ఏడాదీ, transition period లాటిదన్నమాట. అప్పటిదాకా బ్రహ్మచారి...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఏదో అనుకుంటాం ఇంకోటేదో జరుగుతుంది…
ఎప్పటికప్పుడు ఏదో రాద్దామనుకోడం, కానీ పరిస్థితులు చూసి నిరాశా , నిస్పృహా రావడం. మనకెందుకొచ్చిన గొడవా అని వదిలేయడం.. ఇవేళ ఇలా కాదనుకుని , కనీసం గత రెండు నెలలుగా జరుగుతూన్న సంఘటనలమీద , ఎవరైనా చదివినా...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Quality Control
పెద్దపెద్ద కంపెనీల్లో ఈ quality Control కి ప్రత్యేకంగా ఓ విభాగం ఉంటుంది. అది సరుకు నాణ్యత చూడ్డానికైనా అవొచ్చు, జమాఖర్చులు చూడ్డానికి ఓ ఎకౌంట్ విభాగం అవొచ్చు, పన్నులు ఎగ్గొట్టడానికి మార్గాలు చూపే...
View Articleబాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– Cashless.. cashless.. అని ఊదరకొట్టేస్తున్నారు..
2016 నవంబరులో పాత 500, 1000 నోట్లకీ ప్రాణంపోయిన తరువాత, ATM లలో తగినంత డబ్బులు లేకపోవడం చేతనండి, కేంద్రప్రభుత్వం , సరిపడా డబ్బులు సరఫరా చేయడానికి బదులు.. Cashless అని మొదలెట్టారు. ఇంక మన...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–గుర్తుంచుకోడాలు…
ఈ గుర్తుంచుకోడాలనేవి ఓ అద్భుత ప్రక్రియ. అందరికీ అబ్బదు. దీంట్లో నిష్ణాతులైనవారితో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. విషయం మంచైనా కావొచ్చు, చెడైనా కావొచ్చు, ఓ పుట్టినరోజు కావొచ్చు, ఓ పేరు కావొచ్చు, లేదా ఆ...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణికబుర్లు–అప్పుల చిఠ్ఠా…
అప్పుల విషయం వచ్చేసరికి ఠక్కున గుర్తొచ్చేది, ఆ వెంకటేశ్వరస్వామీ, శ్రీ ముళ్ళపూడి వారు సృష్టించిన అప్పారావు పాత్రానూ..ఏ మధ్య తరగతి వాడిని చూసినా, జీవితంలో ఎక్కడో అక్కడ, ఏదో సందర్భంలో అప్పనేది చేయకుండా...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–జరుగుబాటు…
ఈ జరుగుబాటనేదుందే , ప్రపంచంలో ఏ కొద్దిమందికో ఉంటుంది. ఊరికే రాదు, పెట్టిపుట్టాలి. అదో special status లాటిది…. కావాలంటే వచ్చేదికాదూ,. ఈ జన్మలోకానీ, క్రిందటి జన్మలోకానీ, పుణ్యం చేసుకోవాలి. ఒకసారి...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– so called అఛ్ఛే దిన్…
Teacher: How much is 2+2_ _Student: 9.50_ _Teacher: How on the earth is that possible?_ _Student: 2+2 = 4 + Vat + Service tax + Higher Education Cess + Swacch Bharat Cess + Krishi Kalyan cess; it comes...
View Articleబాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు–శ్రేయోభిలాషులు …
ప్రపంచంలో కొందరు ” శుభ చింతక్ ” లు ఉంటూంటారు. Very noble ప్రాణులు.. వారినే శ్రేయోభిలాషులు అని కూడా పిలుస్తూంటాం. ఎవరికి కష్టమొచ్చినా, ముందుగా వీరే స్పందిస్తూంటారు.. చెప్పడం వరకే కాబట్టి ధారాళంగా...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- ”గగనానికీ..ఇలకూ బహుదూరంబని…“
ఆ త్యాగరాజస్వామి, ఆభేరి రాగంలో నగుమోమూ..గనలేని కీర్తనలో అన్నది, ఆ దేవుడూ, తన గురించీ అన్నదనుకుంటాను. కానీ ఆ వాక్యాలు మాత్రం మన జీవితాల్లో సరీగ్గా సరిపోతాయి.. ఎన్నో సందర్భాల్లో అన్వయించుకోవచ్చు…...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- అర్ధం పర్ధం లేని రూల్స్..
మనదేశంలో మనం ఎలాటి చట్టాలైనా చేయొచ్చు.. కానీ ఇతర దేశాల్లో . మనల్ని ఇరుకునపెట్టే చట్టాలేమైనా చేస్తే.మాత్రం. కొంపలెక్కేసి. మనవారందరికీ అన్యాయం జరిగిపోతోందని ఘోషించొచ్చు.. మిగిలిన రాష్ట్రాలసంగతి నాకైతే...
View Articleబాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు–”సౌజన్య్ సే..”
ఈరోజుల్లో ఎక్కడ చూసినా commercial ads తో హోరెత్తించేస్తున్నారు. టీవీ ల్లో కూడా ప్రత్యేక చానెళ్ళు ప్రారంభించేశారు… అయినా సరే, వార్తలు, సినిమాలూ, చివరకి ప్రవచనాల కార్యక్రమాల్లో కూడా, ఈ వ్యాపార ప్రకటనల...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– feel good..
మనసుకి ఆహ్లాదకరంగా ఏదైనా జరిగినప్పుడు feel good అంటారుట. సరీగ్గా మాకు ఇవేళ అలాగే ఉంది. ఈమధ్యన పుణె లోని దగుడూ సేఠ్ గణపతి, చతుశృంగీ మాత గుడీ చూసొచ్చాము. పెద్దాయన దర్శనం చేసుకోపోతే మళ్ళీ ఆయనకి...
View Articleబాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు–मुखौटा…అర్ధం తెలుసుగా… Mask…
ఎవరి మనోభావాలూ నొప్పించాలని కాదు ఈ టపా…ఉన్నదేదో చెప్పాలని మాత్రమే… ఫాషన్లు రోజురోజుకీ మారిపోతున్నాయి , ఈరోజుల్లో. ఎవరిని చూసినా, గెడ్డాలూ, మీసాలూనూ… ఒకానొకప్పుడు , ఎవరో సిఖ్ మతస్థులని...
View Articleబాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు–చల్తాహై.. attitude…
ఎవరైనా అనుకోవచ్చు– ” తప్పులు పట్టడం చాలా సులభమూ, చేసేవాళ్ళకే తెలుస్తుందీ… ” అని. కానీ కోట్లలో వ్యాపారాలు చేసేవాళ్ళకి. Staff ని ఏర్పరుచుకోవడంలో లోటేమీ లేదు కదా.. పాపం వాళ్ళు నియమిస్తారు. కానీ ,...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Food for thought…
మనదేశంలో చాలామంది అకస్మాత్తుగా నిద్ర లేస్తూంటారు. సామాజిక మాధ్యమాల ధర్మమా అని, ఒకరు మొదలెడితే, అంచలంచలుగా దేశం అంతా పాకిపోయి, ప్రతీవారూ సై అంటే సై అనేయడం చూస్తూంటాం.. మనదేశంలో సమస్యలకేం కొదవా?...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఆలోచించాల్సిన విషయమే కదూ…
ఇదివరకటి రోజుల్లో, శుభకార్యాలకీ, ఇంకేదైనా ఆశుభసంఘటనలకీ, బంధుమిత్రులకి సమాచారం అందచేయడానికి , తంతితపాలా శాఖవారే గతి. కార్డుకి నాలుగు కొసల్లోనూ పసుపు రాసి పంపితే, అది శుభవార్తగానూ, నల్లరంగు రాసి పంపితే,...
View Article