బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– Cultural pollution…
అప్పుడెప్పుడో చిన్నప్పుడు విన్నాము– అదేదో cultural revolution అని చైనాలో వచ్చిందిట, కానీ ప్రస్థుతం మన దేశంలో చూస్తున్నది, ఆ చైనాలో వచ్చినదానికి తరువాతి దశ అని నా అభిప్రాయం,ఈ cultural pollution (...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఆ మూడుగంటలూ బాగానే ఉంటుంది…
ఏదో మంచి విషయాలు విన్నంతసేపూ కర్ణానందంగానే ఉంటాయి.కానీ ఆ తరవాత అదోరకమైన వైరాగ్యంలోకి వెళ్ళిపోతాము.. దీన్నే కొంతమంది feelgood వైరాగ్యం అంటూంటారు.వైరాగ్యం మాట వినగానే, పురిటి వైరాగ్యం, శ్మశాన...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Second opinion…
సాధారణంగా చూసేదేమిటంటే, ఎవరైనా ఒక నిర్ణయం తీసికునేముందర, నలుగురినీ సంప్రదిస్తే బావుంటుంటొందేమోనని. ఓ పెళ్ళి సంబంధమనండి, ఓ ఇల్లు కొనుక్కునేటప్పుడనండి, లేదా పిల్లలని ఏ స్కూల్లో/ కాలేజీలో చేర్పించాలో...
View Articleబాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు–ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటాను…అయినా…
ఏదో ఉద్యోగంలో ఉన్నప్పుడంటే, ఇంటికి సంబంధించినవి అడిగితెలుసుకోవడమో, లేదా తనే చెప్తే వినడమో చేసేవాడిని. అవసరమైనదేదో చేసేస్తే పనైపోయేది. కానీ ఆఫీసులో అలా కుదరదుగా– బాధ్యత ఓ సెక్షన్ కి ఇన్ ఛార్జ్ గా ఉండగా,...
View Articleబాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు–కోతి పేరంటాళ్ళు…aka పోతు పేరంటాళ్ళు…
మొన్నటినుండి శ్రావణమాసం ప్రారంభమయిందిగా.. కొత్తగా పెళ్ళైన ఆడపడుచులందరూ, వారివారి వీలుని బట్టి , మంగళగౌరి వ్రతం చేసుకోవడం ఆనవాయితీ కదా.. మనవైపు ముత్తైదువలకి , ఆ అమ్మవారి దయతో కొరత లేదు… కానీ బయటి...
View Articleబాతాఖాని- లక్ష్మి ఫణి కబుర్లు–Over cautious…
చాలామంది, అవసరం కంటే మరీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూంటారు. చిన్నప్పుడైతే మరీనూ.. ప్రతీదానికీ ఆంక్షలే…. ఫలానావాడితో స్నేహం చేయొద్దూ, ఫలానాది ఏమైనా తినకూడదూ, సాయంత్రాలు దీపాలు పెట్టేవేళకి ఇంటికి...
View Articleబాతాఖాని-లక్ష్మి ఫణి కబుర్లు–ఈరోజుల్లో పిల్లలు ..they know what they want…
పాతరోజులకీ, ఈతరం వారికీ, మార్పులేమైనా ఉన్నాయా అంటే, చాలానే ఉన్నాయి… ఆరోజుల్లో 60% వస్తే చాలు ఎంతో సంబరపడిపోయే వాళ్ళం… పరీక్షా ఫలితాలు రావడమేమిటి,, ఇంట్లో అమ్మా నాన్నా , ఏం చెపితే , ఆ కాలేజీ లోనో, ఆ...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– taking it for granted….
పూర్వపు రోజుల్లో మనుషులమధ్య సంబంధ భాందవ్యాలు ఎంతో చక్కగా ఉండేవనడంలో సందేహం లేదు. కారణం—వారి మనస్థత్వాలూ, అవతలి వారి క్షేమసమాచారాలు తెలుసుకోవలన్న కోరిక, ఏదైనా అవసరం పడితే సహాయం చేయాలనే తపనా, ఇలా...
View Articleబాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– where is the sense of humour gone ?
పూర్వపు రోజులతో పోలిస్తే ఈ రోజుల్లో గమనించిందేమిటంటే, మనుషుల్లో చాలామందికి , Sense of humour అనబడే “ హార్మోన్ “ తగ్గుముఖం పట్టినట్టనిపిస్తోంది. తగ్గుముఖమనే ఏమిటిలెండి, almost dried up...
View Articleబాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు
పెళ్ళైన మొదటి 10 సంవత్సరాలూ, ప్రతీ ఏడూ, Marriage Anniversary రోజు February 28, న ఇక్కడ పుణె లో ఉన్న పార్వతి కొండకి వెళ్ళి , అమ్మవారి దర్శనం చేసుకునేవారం.. 1983 లో వరంగాం బదిలీమీద వెళ్ళి...
View Articleబాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు–రాజస్థాన్ యాత్ర — 1
అదేమిటో కానీ , పుట్టిల్లు దర్శించుకోడానికే టైముండడంలేదాయె…. ఆ ఫేసుబుక్కూ, గోతెలుగూ , నాటైము పూర్తిగా కేటాయించాల్సొస్తోంది… అలా కుదరదని మళ్ళీ వచ్చేసా. కిందటి సంవత్సరాఖరిలో , అబ్బాయి, కోడలూ, ఫోను...
View Articleబాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు- రాజస్థాన్ యాత్ర -2
సాయంత్రం 7 కి జైపూర్ లో, మొత్తానికి, ఏ అవాంతరాలూ లేకుండా land అయ్యాము. మొదటి మజిలీలో, airbnb ద్వారా వారెవరో family ఉండే ఇంట్లో, రెండు గదుల్లో సెటిలయ్యాము. సాయంత్రం రెండు cab లు చేసుకుని,...
View Articleబాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు–రాజస్థాన్ యాత్ర -3
రాత్రి డిన్నర్ అయిన తరువాత చల్లగా, చెప్పారు, మర్నాడు ఉదయం 630 కల్లా, మళ్ళీ ఆ ఆడవిలోకి వెళ్తున్నామని. ఈసారి ఇంకో Zone, మేముండే DEV VILAS కి దగ్గరలోనే.. నాకు అక్కడ నచ్చిన మరో విషయం ఏమిటంటే,...
View Articleబాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు- రాజస్థాన్ యాత్ర -4
మర్నాడు పొద్దుటే హరీష్, శిరీష ఆఖరిసారి మళ్ళీ వెళ్ళారు అడవిలోకి, ఆ పులేమైనా తిరిగి దర్శనం ఇస్తుందేమోనని. కానీ కనిపించలేదుట… మొత్తానికి రణథంబోర్ పూర్తిచేసుకుని, జైపూర్ కి బయలుదేరాము.. వెళ్ళేలోపల ఓ...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- రాజస్థాన్ యాత్ర-5..
ఓపిగ్గా చదివినందుకు ధన్యవాదాలు.. మిమ్మల్నింకా బోరుకొట్టదలుచుకోలేదు… జైపూర్ వచ్చిన మర్నాడు, పిల్లలు అదేదో Hot air balloon లో గగనవిహారం చేయడానికి వెళ్ళారు.. అన్నీ మూసేసిన ఏరోప్లేన్ లోనే భయపడ్డ నాలాటి...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు
ఏదో ఆరోగ్యం లక్షణంగా ఉన్నన్ని రోజులూ పరవాలేదు కానీ, ఎక్కడో కొద్దిగా తేడా వచ్చిందా, ఇంట్లో ఉండే పిల్లా, పెద్దా అందరూ ఉచిత సలహాలిచ్చేవారే. దానికి సాయం , మన కుటుంబ స్నేహితుడెవరైనా ఏ డాక్టరో అయారా,...
View Articleబాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు
ఏదో నెత్తిమీదకి ఏళ్ళొచ్చాయికదా అని ప్రతీదీ మనకే తెలుసుననుకోకూడదు… చిన్నప్పుడు నాన్న చెయ్యిపట్టుకుంటే ఆయన ఎక్కడకి తీసికెళ్తే అక్కడికే వెళ్ళడం. ఉద్యోగంలో చేరాక, ఆరోజుల్లో, ఏవో ” ఉడుపి హొటళ్ళు ” తప్ప...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–कानून का हाथ लंबे होते है…
ఈ టపాకి పెట్టిన శీర్షిక ఏదో సినిమాల్లో నూ, పుస్తకాల్లోనూ చూసినట్టు జ్ఞాపకం. ” చట్టం తన పని తను చేసికుంటుందీ.. blah..blah.. ” అని అధికారపక్షం వారి ప్రకటనలూ వింటూంటాం. చట్టంకూడా పాపం పలుకుబడి...
View Articleబాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– 99.999%…
సాధారణంగా ఈ టపాకి పెట్టిన శీర్షిక లాగ, చాలామందికి ఎటువంటి గొడవాలేకుండా, జీవితం సాగిపోతూంటుంది. ఆ మిగిలిన .001 % కోవ ఉందే, అదిగో దాంట్లోకే వస్తూంటాను నేను అదేం గ్రహచారమో.. ఏదో ఒక సమస్య… అదృష్టమేమంటే ,...
View Articleబాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు–”అఛ్ఛే దిన్ ”అంటే ఇప్పుడు తెలుస్తోంది…
అప్పుడెప్పుడో నాలుగేళ్ళ క్రితం, అవేవో ” అఛ్ఛేదిన్ ” వచ్చేస్తున్నాయంటే, నిజమే కాబోసనుకున్నాము. .. అవన్నీ మనలాటి సామాన్యులకి కాదనీ, బ్యాంకుల్లో డబ్బులు దోచేసుకుని, దేశాలు వదిలి పారిపోయేవారికే...
View Article