Quantcast
Channel: PHANI BABU -musings
Browsing all 266 articles
Browse latest View live

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు..చట్టాలు…

 చట్టాల దారి చట్టాలదీ.. మన దారి మనదీ… మనదేశంలో, చాలామంది పెద్దగా పట్టించుకోని విషయం ఏమైనా ఉందా అంటే, ప్రభుత్వాలు చేసిన చట్టాలూ, సాంప్రదాయాలూనూ అనడంలో సందేహం లేదు. పట్టించుకోకపోవడం మాట అటుంచి, ఎవరైనా...

View Article


బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు–లౌడ్ థింకింగ్

    ఈ రోజుల్లో మన యువతరం, మాలాగ ఒకే ఉద్యోగానికి వేళ్ళాడరుగా. ,ఎక్కడ బాగా జీతం వస్తే అక్కడికి మారిపోతూంటారు. దానికి నేను తప్పు పట్టడం లేదు. ఏదైనా ఉద్యొగం చేసినప్పుడు దానిలో Job satisfaction అనేది...

View Article


బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు-పొల్యూషన్

ఒకానొకప్పుడు వాతావరణం లో మార్పు వచ్చి, ఎండలు ఎక్కువైనప్పుడు, కిటికీలకి వట్టివేళ్ళ తడకలని ఉండేవి, ఆ తడకలు కట్టి వాటిమీద నీళ్ళు చల్లి, ఇంట్లో చల్లగా ఉండేటట్టు చూసుకునేవారు…  కాలక్రమేణా Air Coolers, Air...

View Article

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు —జరుగుబాటు…

  ఈ కరోనా Lock Down  ధర్మమా అని ఒక విషయం తేలిపోయింది..మొన్న మార్చ్ 2020 ముందువరకూ , మన అలవాట్లు, ప్రవర్తన, కోరికలు … అన్నీ కూడా “ జరుగుబాటు “ ధర్మమే. 21 వ శతాబ్దం లో పుట్టినవారి సంగతి పక్కకు పెడితే,...

View Article

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు … BC / AC Part 1

 చాలా మందికి గుర్తుండే ఉంటుంది… చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో, ప్రపంచ చరిత్రని  రెండు భాగాలుగా చెప్పేవారు.. క్రీస్తు పూర్వం (  B C ),  క్రీస్తు తరువాత (  A D ) అని… అలాగే ఈ సంవత్సరం  అంటే 2020 నుండీ.....

View Article


బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు- అడగందే అమ్మైనా పెట్టదు…

సాధారణంగా  సామాన్య ప్రజానీకానికి, ప్రభుత్వోద్యోగులు అదీ అధికారమున్న ఆఫీసర్లు, ఎవరి గురించీ పట్టించుకోరూ అనే అభిప్రాయం చాలా మందిలో ఉండడం చూస్తూంటాము. కానీ, నా అనుభవం మాత్రం దీనికి పూర్తిగా విరుధ్ధం.. మా...

View Article

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు.. నెలలు నిండుతున్నాయంతే…

కరోనా మహమ్మారి వచ్చిచాలా రోజులయింది కదూ.. అటూ ఇటూ చూస్తూ అప్పుడే ఏడు నెలలు నిండి , ఎనిమిదో నెలలోకి ప్రవేశించేసాము.. ఎప్పటికి విముక్తి కలుగుతుందో ఆ భగవంతుడికే ఎరుక. బయటకు వెళ్ళాలంటే భయం కంటే, పిల్లలని...

View Article

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు …కంఠశోష..

 ఈ కరోనా ధర్మమా అని,  ఈ ఏడాది ఉగాది ముందరనుంచీ , బయటకు అడుగుపెట్టలేదు… పిల్లలతో కలిసి ఉన్నవారికి ఎటువంటి సమస్యా లేదు. కానీ, పిల్లలు పరాయి దేశం లోనో, పొరుగూరిలోనో ఉంటే ఎలా ? నిత్యావసర సరుకులు, ఈ కరోనా...

View Article


బాతాఖాని –లక్ష్మిఫణి కబుర్లు…అనుభవాలే అసలు పాఠాలు…

సమాజంలో రకరకాల మనుషుల్ని చూస్తూంటాము.. ఒక్కోరిది ఒక్కోరకం..కొంతమంది కి అందరితోనూ, స్నేహం చేయాలనుంటుంది.. సాధ్యమైనంతవరకూ అవకాశం ఉన్నప్పుడల్లా, అందరితోనూ మాట్టాడుతూంటారు.. అవతలివారు స్పందించారా సరే.....

View Article


బాతాఖాని-లక్ష్మిఫణికబుర్లు–బాంకుల మొహం చూడక్కర్లేదుట…

 దేశంలో  అంతర్జాలం వచ్చి చాలాకాలమే అయింది.. ఉద్యోగాల్లో ఉండేటప్పుడు, ప్రెవేట్ రంగం మాటెలా ఉన్నా, ప్రభుత్వ రంగం లో కూడా, కంప్యూటర్ నేర్పడానికి, ఎన్నెన్నో ట్రైనింగులు ఏర్పాటు చేసేవారు.. కొన్ని...

View Article

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు…డిజిటల్ లైఫ్..

ఒకానొకప్పుడు , ఇంట్లో ఉండే పిల్లలు, ఏ వస్తువు కావాల్సినా, అదేదో ఎమజాన్నో , ఏమిటో దాన్నుండి  ఓ నొక్కునొక్కి తెప్పించేసుకోవడం చూసి, నోరు వెళ్ళబెట్టి చూస్తూండేవాడిని.. నాకైతే అసలు ఈ ఇంటర్నెట్టంతా...

View Article

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు… To be or not to be…

        ఈ శతాబ్దపు ప్రారంభం లో అనుకుంటా  ఈ ఇంటర్నెట్లూ, PDF  లూ రంగం లోకి వచ్చాక, అచ్చుపుస్తకాలు చదివే అలవాటు అటకెక్కేసింది.. కొన్నివేలు ఖర్చుపెట్టి పుస్తకాలు అచ్చువేయించినా, కొనే నాధుళ్ళు...

View Article

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు.. ” Damini” revisited…

ఒకానొకప్పుడు అంటే నైతిక విలువల కి పెద్దపీట వేసిన రోజుల్లో, పరిస్థితులు మరీ, ఈరోజుల్లోలాగ దిగజారిపోవడం చూడలేదు.. ఆడపిల్లలు , ఆరోజుల్లో వీధిగుమ్మం చూసేవారే కాదూ.. కాలక్రమేణా, వారు కూడా పెద్దపెద్ద...

View Article


Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు.. పెద్ద పెద్ద బ్రాండులే అవసరం లేదు…..

  ఉద్యోగంలో ఉన్నప్పుడే, ఓసారెప్పుడో, మా ఇంటావిడ బలవంతం మీద, ఓ మొబైల్ ఫోను, రిలయెన్స్ నెట్ వర్క్ తో కొనుక్కున్నాను.. ఆ తరవాత ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చేంతవరకూ, ఆ  CDMA Technology  ఫోన్లే.. రెండు...

View Article

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు.. Keeping fingers crossed…

ఈ కరోనా వ్యవహారంలో అన్నీ గందరగోళాలే..ఉదాహరణకి టీకాల వ్యవహారమే తీసుకోండి.. కొన్ని రాష్ట్రాల్లో , మార్చ్ 1 నుండి, 60+ వారికి అందరికీ ఈ టీకాల కార్యక్రమం తెరిచారు.. కొన్నిచోట్ల ధర్మాసుపత్రుల్లో ఉచితంగానూ,...

View Article


Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు…అయోమయం..అధ్వాన్నమూ

 మన దేశంలో ఎలా ఉంటుందంటే పరిస్థితీ… “ తాంబూలాలిచ్చేసాం..కొట్టుకు చావండి..” అన్నట్టు.. ఏ విషయం తీసుకున్నా సరే..అవి రాష్త్ర విభజనలనండి, ఎన్నికలనండి, లాక్ డౌన్ నిబంధనలనండి, ప్రెవేటైజేషన్ అనండి.. ఓ ప్రకటన...

View Article

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు…సంస్కరణలు–ఇంటా , బయటా…

1992 లో దేశ ఆర్ధిక పరిస్థితి దిగజారిపోవడంతో, మన తెలుగుతేజం శ్రీ నరసింహారావు గారు, కొన్ని ఆర్ధిక సంస్కరణలు ఆవిష్కరించడం తో, ఆర్ధికస్థితి , నియంత్రించబడి పరిస్థితి చక్కబడిందనే చెప్పొచ్చు.. ఆ సంస్కరణలు...

View Article


బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు..వాక్సినేషన్ నోము–ఉద్యాపన

మన రాష్ట్రాల్లో  వివాహిత స్త్రీలు  రకరకాల నోములు చేసుకుంటూంటారు ..గుర్తుండే ఉంటుంది… నోముల మాటెలా ఉన్నా, ఆ వ్రత/ నోముకి “ ఉద్యాపన” చాలా ముఖ్యంట. ఫలానా టైముకే చేసుకోవాలని లేదు.. ఎప్పటికో అప్పటికి...

View Article

Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు.. టైంపాస్..

  ఒకానొకప్పుడు కిళ్ళీకొట్లలో అద్దెకు తీసుకుని, తెలుగు పుస్తకాలు  ( Pocket Books)  చదివినరోజులు గుర్తున్నాయా? స్కూలుఫైనల్ పూర్తిచేసుకుని, కాలేజీలో చేరగానే, ఏదో “ పెద్ద మనిషి” అయిపోయాననే ఫీలింగోటి...

View Article

Image may be NSFW.
Clik here to view.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు.. O T T ల్లో వస్తూన్న తెలుగు కళాఖండాలు…

కొన్ని సంవత్సరాల క్రితం వరకూ, అంటే, టెలివిజన్లు వచ్చిన కొత్తలో కూడా, సినిమాలు , సపరివారకుటుంబ సమేతంగా చూడగలిగేవిగానే ఉండేవి.. మరీ ఈ రోజుల్లో ఉన్నట్టు , విచ్చలవిడిగా ఉండేవి కావు. అలాగని నేనేదో...

View Article
Browsing all 266 articles
Browse latest View live